గ్రీన్ అంబాసిడర్ల నిరసన
ABN , First Publish Date - 2021-07-24T05:07:17+05:30 IST
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిం చాలని గ్రీన్ అంబాసిడర్లు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలి పారు.
కలెక్టరేట్, జూలై 23: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిం చాలని గ్రీన్ అంబాసిడర్లు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలి పారు. పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని, కనీసం రూ.10 వేలు వేతనం ఇవ్వాలని , తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నాయుకులు తదితరులు ఉన్నారు