24న చింతామణి నాటకం నిషేధంపై నిరసన

ABN , First Publish Date - 2022-01-21T05:50:55+05:30 IST

వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చింతా మణి నాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతపై సోమవారం స్థానిక కలెక ్టరేట్‌ వద్ద కళాకారుల నిరసన ప్రదర్శన, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమ ర్పించనున్నట్లు జిల్లా రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బే తంశెట్టి హరిబాబు, ఎ.ప్రసాద్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

24న చింతామణి నాటకం నిషేధంపై నిరసన

ఒంగోలు(కల్చరల్‌), జనవరి 20: వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చింతా మణి నాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతపై సోమవారం స్థానిక కలెక ్టరేట్‌ వద్ద కళాకారుల నిరసన ప్రదర్శన, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమ ర్పించనున్నట్లు జిల్లా రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బే తంశెట్టి హరిబాబు, ఎ.ప్రసాద్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.  కొన్ని వం దలమంది కళాకారులు ఈ నాటక ప్రదర్శనతో జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయం వల్ల వారి జీవనోపాధి పోతుందని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఉదయం 10 గంటలకు జిల్లాలోని రంగస్థల కళాకారులందరూ కలెక్టర్‌ కార్యాలయం వద్దకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2022-01-21T05:50:55+05:30 IST