మూడు వ్యభిచార గృహాలు సీజ్‌

ABN , First Publish Date - 2022-08-09T06:55:57+05:30 IST

పెద్దాపురం, ఆగస్టు 8: పట్టణంలో మూడు వ్యభిచార గృహాలను రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. ఇటీవల పట్టణంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పలు ఫిర్యాదులు అందడంతో ఆర్డీవో సీతారామారావు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తహశీల్దార్‌ వజ్ర

మూడు వ్యభిచార గృహాలు సీజ్‌

పెద్దాపురం, ఆగస్టు 8: పట్టణంలో మూడు వ్యభిచార గృహాలను రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. ఇటీవల పట్టణంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పలు ఫిర్యాదులు అందడంతో ఆర్డీవో సీతారామారావు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తహశీల్దార్‌ వజ్రపు జితేంద్ర ఆధ్వర్యంలో సీఐ ఎస్‌కే అబ్దుల్‌ నబీ, ఎస్‌ఐ మురళీమోహన్‌ దాడులు చేసి మూడు గృహాలను సీజ్‌ చేశారు. పదేళ్ల తరువాత మళ్లీ పట్టణంలో వ్యభిచార గృహాలు సీజ్‌ చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-09T06:55:57+05:30 IST