ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బంద్‌

ABN , First Publish Date - 2020-03-24T12:48:23+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్త్య నేప థ్యంలో ఇప్పటికే ప్రజారవాణా, ప్రైవేట్‌ వాహనాలు రోడ్డెక్కడం లేదు. ఈ సందర్భంలో రవాణాశాఖ

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బంద్‌

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి23: కరోనా వైరస్‌ వ్యాప్త్య నేప థ్యంలో ఇప్పటికే ప్రజారవాణా, ప్రైవేట్‌ వాహనాలు రోడ్డెక్కడం లేదు. ఈ సందర్భంలో రవాణాశాఖ కమిషనర్‌, అధికారుల ఆ దేశాల మేరకు ఆదిలాబాద్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో బంద్‌కు పూర్తిగా సహకరిస్తూ వాహనాలను నిలిపివేస్తున్న ట్లు అసోసియేషన్‌ నాయకులు ప్రమోద్‌కుమార్‌ఖత్రి చెప్పారు.

Updated Date - 2020-03-24T12:48:23+05:30 IST