On Govt Duty.. అని రాసి ఉన్న కారులో హద్దులు మీరిన జంట.. వీడియో తీసిన ఓ కుర్రాడు.. చివరకు..

ABN , First Publish Date - 2021-12-04T22:14:24+05:30 IST

అది ప్రభుత్వ వాహనం.. `ఆన్ గవర్నమెంట్ డ్యూటీ` దాని మీద స్పష్టంగా రాసి ఉంది..

On Govt Duty.. అని రాసి ఉన్న కారులో హద్దులు మీరిన జంట.. వీడియో తీసిన ఓ కుర్రాడు.. చివరకు..

అది ప్రభుత్వ వాహనం.. `ఆన్ గవర్నమెంట్ డ్యూటీ` దాని మీద స్పష్టంగా రాసి ఉంది.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆ కారులో ఓ యువ జంట రొమాన్స్ సాగించింది.. కారు కదలికలు గమనించిన ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి చూడగా.. లోపల రొమాన్స్ సాగిస్తున్న జంట కంటపడింది.. దీంతో అతను వారి రొమాన్స్‌ను తన ఫోన్‌లో బంధించాడు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. 


నవ రాయ్‌పూర్‌కు చెందిన ఓ ప్రభుత్వ వాహనంలో హద్దులు మీరిన జంటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న బలేనా కారులో వారు సాగిస్తున్న రొమాన్స్‌ను ఓ యువకుడు రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆ కారును ఓ ప్రభుత్వాధికారి వినియోగిస్తున్నట్టు విచారణలో తేలింది. ఆ జంట గురించి నగరంలో జోరుగా చర్చ జరుగుతోంది. 

Updated Date - 2021-12-04T22:14:24+05:30 IST