TS News: 11న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-10-04T00:44:14+05:30 IST

Hyderabad: ప్రధాని మోదీ ఈ నెల 11వ తేదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు HICC (HYDERABAD INTERNATIONAL CONVENTION CENTRE)లో UNWGIC (United Nations World Geospatial Information Congress) సదస్సు జరగనుంది. ఈ సదస్సులో 11వ తేదీన మోదీ పాల్గొననున్నారు.

TS News: 11న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ

Hyderabad: ప్రధాని మోదీ ఈ నెల 11వ తేదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు HICC (HYDERABAD INTERNATIONAL CONVENTION CENTRE)లో UNWGIC (United Nations World Geospatial Information Congress) సదస్సు జరగనుంది. ఈ సదస్సులో 11వ తేదీన మోదీ పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా మోదీ టూర్‌ ఉండబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సదస్సులో పాల్గొనడానికి ముందు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలతో మోదీ భేటీకానున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-10-04T00:44:14+05:30 IST