టీకాలతోతోనే జీవాల్లో వ్యాధుల నివారణ

ABN , First Publish Date - 2020-09-17T10:24:52+05:30 IST

టీకాలతోనే జీవాల్లో వ్యాధులను నివారించవచ్చని పశువైద్యాధి కారి బాలకృష్ణ చవాన్‌ అన్నారు

టీకాలతోతోనే జీవాల్లో వ్యాధుల నివారణ

పినపాక, సెప్టెంబరు 16 : టీకాలతోనే జీవాల్లో వ్యాధులను నివారించవచ్చని పశువైద్యాధి కారి బాలకృష్ణ చవాన్‌ అన్నారు. మండలంలో జీవాలపెంపకందారులు తప్పని సరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. ప్రస్తుత దశలో జీవాల్లో చీడపారుడు ప్రభావం ఉంటుందన్నారు. టీకాల కార్యక్రమ ఈ నెల 25 తో ముగుస్తుందని తెలిపారు. బుధవారం గోపాలరావుపేటలో 575 గొర్రెలకు 15 మేకలకు ఉచితంగా టీకాలు వేశామన్నారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-17T10:24:52+05:30 IST