జీతాల్లో కోతను అడ్డుకోండి

ABN , First Publish Date - 2020-06-02T08:16:07+05:30 IST

ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం తమ జీతాల్లో 50ు కోత విధించాలని నిర్ణయిం చిందని..

జీతాల్లో కోతను అడ్డుకోండి

హైకోర్టుకు ప్రైవేటు మెడికల్‌  కాలేజీల లెక్చరర్ల సంఘం


అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం తమ జీతాల్లో 50ు కోత విధించాలని నిర్ణయిం చిందని, దీనిని అడ్డుకోవాలని టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం.. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Updated Date - 2020-06-02T08:16:07+05:30 IST