NEET, JEE-2022 పరీక్షలకు సిద్ధమవుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!

ABN , First Publish Date - 2021-11-08T14:01:23+05:30 IST

నీట్‌, జేఈఈ-2022 పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు..

NEET, JEE-2022 పరీక్షలకు సిద్ధమవుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!

నీట్‌, జేఈఈలో డిజిటల్‌ గ్రాండ్‌ టెస్ట్స్‌


అమరావతి(ఆంధ్రజ్యోతి): నీట్‌, జేఈఈ-2022 పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు గ్రాండ్‌ టెస్టులు, సొల్యూషన్స్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్‌ ఫోరం తెలిపింది. ‘ఎడ్యుగ్రామ్‌ డిజిటల్‌ 360’ సహకారంతో పీడీఎఫ్‌ డిజిటల్‌ మొబైల్‌ వెర్షన్‌ రూపంలో అభ్యర్థుల ప్రాక్టీస్‌ కోసం వీటిని రూపొందించినట్లు పేర్కొంది. మరింత సమాచారం కోసం నీట్‌ విద్యార్థులు ఎన్‌ఈఈటీ జీటీ, జేఈఈ విద్యార్టులు జేఈఈ జీటీ అని టైప్‌ చేసి 9849016661 నంబరుకు వాట్సాప్‌ చేయాలని సూచించింది.

Updated Date - 2021-11-08T14:01:23+05:30 IST