ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం: పంచుపర్తి

ABN , First Publish Date - 2022-09-23T08:17:53+05:30 IST

ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం: పంచుపర్తి

ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం: పంచుపర్తి

బీసీలకు ఎవరేమి చేశారో సాక్ష్యాధారాలతో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ సవాల్‌ చేశారు. టీడీపీ బీసీ నేతలపై జగన్‌రెడ్డి కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించి, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ధ్వజమెత్తారు. 

Updated Date - 2022-09-23T08:17:53+05:30 IST