అకాల వర్షం

ABN , First Publish Date - 2020-10-01T08:36:21+05:30 IST

కోనసీమ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎడతెరిపిలేని వర్షంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

అకాల వర్షం

అమలాపురం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కోనసీమ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎడతెరిపిలేని వర్షంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.


అమలాపురం పట్టణంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.  రావుల పాలెం, కొత్తపేటతో సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. 

Updated Date - 2020-10-01T08:36:21+05:30 IST