గర్భంతో ఉన్నా.. కరోనా ల్యాబ్‌కే పరిమితం

ABN , First Publish Date - 2020-03-29T10:05:48+05:30 IST

మార్కెట్లోకి తొలి దేశీయ కరోనా నిర్ధారణ పరీక్షల కిట్‌ ఒకటి గురువారం అందుబాటులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణ వెనుక ఓ మహిళ కృషి ఉంది. కొన్ని రోజులైతే తనకు ప్రసవం జరుగుతుందని...

గర్భంతో ఉన్నా.. కరోనా ల్యాబ్‌కే పరిమితం

 పుణె : మార్కెట్లోకి తొలి దేశీయ కరోనా నిర్ధారణ పరీక్షల కిట్‌ ఒకటి గురువారం అందుబాటులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణ వెనుక ఓ మహిళ కృషి ఉంది. కొన్ని రోజులైతే తనకు ప్రసవం జరుగుతుందని తెలిసినా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా ప్రయోగశాలకే సమయాన్ని కేటాయించిన ధీర వనిత మీనల్‌ దఖావే భొసాలే. పుణెలోని మైల్యాబ్స్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ కంపెనీ తనకు పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) విభాగం అధిపతిగా ఇచ్చిన స్థానానికి భొసాలే నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. 

Updated Date - 2020-03-29T10:05:48+05:30 IST