నేటి నుంచి ప్రెసిషన్‌ మెటాలిక్స్‌ ఐపీఓ

ABN , First Publish Date - 2022-01-19T05:52:40+05:30 IST

విశాఖపట్నానికి చెందిన ప్రెసిషన్‌ మెటాలిక్స్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌

నేటి నుంచి ప్రెసిషన్‌ మెటాలిక్స్‌ ఐపీఓ

విశాఖపట్నానికి చెందిన ప్రెసిషన్‌ మెటాలిక్స్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ బుధవారం ప్రారంభమై 24న ముగియనుంది. ఐపీఓలో భాగంగా మొత్తం 43 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటి రూ.51 చొప్పున విక్రయించనుంది. తద్వారా కంపెనీ రూ.21.93 కోట్లు సమీకరించనుంది. ఈ ఇష్యూలో షేర్లు కొనుగోలు చేయాలనుకునేవారు కనీసం 2,000 షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-01-19T05:52:40+05:30 IST