ప్రవచనాలు వినాలంటే...

ABN , First Publish Date - 2020-05-15T05:30:00+05:30 IST

ఆధ్యాత్మిక చింతనను పెంచి, భక్తిమార్గంలో ఎలా పయనించాలో వివరించేవి ప్రవచనాలు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ధర్మాల మర్మాలను విప్పి చెప్పే ప్రవచనకారులు ఎందరెందరో! అలాంటి ధర్మప్రచారకుల ప్రవచనాలను...

ప్రవచనాలు వినాలంటే...

ఆధ్యాత్మిక చింతనను పెంచి, భక్తిమార్గంలో ఎలా పయనించాలో వివరించేవి ప్రవచనాలు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ధర్మాల మర్మాలను విప్పి చెప్పే ప్రవచనకారులు ఎందరెందరో! అలాంటి ధర్మప్రచారకుల ప్రవచనాలను, హరికథలనూ, ఆదిశంకరులు, రామానుజులు, రమణమహర్షి తదితరుల బోధనల విశ్లేషణలనూ, ఆధ్యాత్మిక ప్రసంగాలనూ, భగవద్గీత, తిరుప్పావై లాంటి అపురూప గ్రంథాలపై వ్యాఖ్యానాలనూ ‘ప్రవచనం డాట్‌కామ్‌’ ద్వారా వినవచ్చు పదివేలకు పైగా ఆడియో ఫైల్స్‌ దీనిలో అందుబాటులో ఉన్నాయి. 

వాటిని వినాలంటే https://www.pravachanam.com/ అనే లింక్‌ను క్లిక్‌ చెయ్యండి.


Updated Date - 2020-05-15T05:30:00+05:30 IST