అమలాపురం టౌన్, జనవరి 23: ఉద్యోగులు, ఉపా ధ్యాయుల వేతన సవరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. పీఆర్సీ కమిషనర్ ఇచ్చిన నివే దికను పక్కన పెట్టి ఉద్యోగుల అభిప్రాయాలను పరిగ ణనలోనికి తీసుకోకుండా సీఎస్ కమిటీతో తమకు కావ లసిన విధంగా రిపోర్టు రాయించుకుని అమలు చేయ డం దారుణమన్నారు. ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశమై సమస్యలు పరిష్కరించాలని సూచించారు.