రొయ్యల పకోడి (వీడియో)

ABN , First Publish Date - 2020-09-26T18:55:19+05:30 IST

చికెన్ పకోడి, ఆనియన్ పకోడి.. వంటివి తరచుగా వింటుంటాం. కానీ రొయ్యల పకోడి అందులో కొంచెం వెరైటీ. రొయ్యల పకోడి చాలా రుచికరంగా ఉంటుంది. పావుకిలో

రొయ్యల పకోడి (వీడియో)

చికెన్ పకోడి, ఆనియన్ పకోడి.. వంటివి తరచుగా వింటుంటాం. కానీ రొయ్యల పకోడి అందులో కొంచెం వెరైటీ. రొయ్యల పకోడి చాలా రుచికరంగా ఉంటుంది. పావుకిలో రొయ్యలు, పావు కిలో శనగపిండిని తీసుకొని పై వీడియోలో చూపించిన విధంగా చేస్తే పకోడి రెడీ అవుతుంది. వర్షాలు దంచికొడుతున్న ఈ  సమయంలో వేడివేడిగా రొయ్యల పకోడి తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే పై వీడియోను చూసేయండి..

Updated Date - 2020-09-26T18:55:19+05:30 IST