ఎక్సైజ్‌ దాడులు

ABN , First Publish Date - 2021-06-23T04:42:08+05:30 IST

ప్రత్తిపాడు, జూన్‌ 22: మద్యం బాటిళ్లు, 45 లీటర్ల సారాతో ఆరుగురు వ్యక్తులను ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ప్రత్తిపాడు మండలం వంతాడలో బెల్ట్‌ షాపును నిర్వహించే కుడే రాఘవను అరెస్ట్‌ చేసి 11 మ ద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని టి.రాయవరంలో 3

ఎక్సైజ్‌ దాడులు

మద్యం, సారాతో ఆరుగురి అరెస్ట్‌

ప్రత్తిపాడు, జూన్‌ 22: మద్యం బాటిళ్లు, 45 లీటర్ల సారాతో ఆరుగురు వ్యక్తులను ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ప్రత్తిపాడు మండలం వంతాడలో బెల్ట్‌ షాపును నిర్వహించే కుడే రాఘవను అరెస్ట్‌ చేసి 11 మ ద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని టి.రాయవరంలో 30లీటర్ల సారా, మోటార్‌ బైక్‌ను స్వాధీనం చేసుకుని కొలుసు వీరబాబు, రాయుడు దుర్గారావును అరెస్ట్‌ చేశారు. శంఖవరం మండలం కత్తిపూడిలో 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని ఇరగవరపు కుమార్‌, కొమ్ము లాజర్‌లను... ఏలేశ్వరం మండలం సిరిపురంలో 5లీటర్ల సారాతో పిల్లి నాగేశ్వరరావును అరెస్ట్‌ చేశారు. కిర్లంపూడి  మండలం కృష్ణవరంలో 3800 లీటర్ల బెల్లపు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో సీఐ సీహెచ్‌ అజయ్‌కుమార్‌ సింగ్‌, ఎస్‌ఐలు డి.ప్రసాదరావు, ఎల్‌ విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:42:08+05:30 IST