విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 2004లో నంది అవార్డు అందుకున్న ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘డా. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, దాసరి నారాయణరావు, గుమ్మడిగారి ఆ స్పర్శ ఆహా’’ అంటూ వారితో దిగిన ఫొటోలు అభిమానులతో పంచుకున్నారు.