అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రకాశ్‌గౌడ్‌

ABN , First Publish Date - 2020-05-28T09:22:43+05:30 IST

నార్సింగ్‌ మున్సిపాలిటీ పరిధిలో రూ. 3.73 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రకాశ్‌గౌడ్‌

నార్సింగ్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): నార్సింగ్‌ మున్సిపాలిటీ పరిధిలో రూ. 3.73 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ బుధవారం శ్రీకారం చుట్టారు. వట్టినాగులపల్లి, నార్సింగ్‌, కోకాపేట్‌, ఖానాపూర్‌, మంచిరేవుల ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, సెప్టిక్‌ట్యాంక్‌ పనులకు ఆయన శంకుస్థాపన చేశా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి, చైర్మన్‌ రేఖ, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌ యాదవ్‌, కౌన్సిలర్లు శివారెడ్డి, శ్రీకాంత్‌ ఇతర నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T09:22:43+05:30 IST