ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక

ABN , First Publish Date - 2020-09-28T12:32:52+05:30 IST

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడ రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద

ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడ రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 6,65,925 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు.

Updated Date - 2020-09-28T12:32:52+05:30 IST