ప్రకాశం బ్యారేజ్‎కు తగ్గుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-19T12:51:03+05:30 IST

గత రెండు, మూడ్రోజుల నుంచి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కొంచెం తగ్గు ముఖం పట్టాయి...

ప్రకాశం బ్యారేజ్‎కు తగ్గుతున్న వరద

విజయవాడ : గత రెండు, మూడ్రోజుల నుంచి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కొంచెం తగ్గు ముఖం పట్టాయి. దీంతో ప్రకాశం బ్యారేజ్‎కు వరద ఉధృతి క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ప్రకాశం బ్యారేజ్ మొత్తం ఇన్ ఫ్లో 2లక్షల 20 వేలు, ఔట్ ఫ్లో 2 లక్షల 15 వేల క్యూసెక్కుల నిల్వ ఉంది. కావున  కృష్ణా ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కాల్వలకు సాగునీటి అవసరాల మేరకు 5 వేల క్యూసెక్కుల నీరును అధికారులు విడుదల చేశారు.


Updated Date - 2020-09-19T12:51:03+05:30 IST