ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2021-07-24T13:10:05+05:30 IST

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో లక్షా 28 వేల క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో లక్ష 25వేలు క్యూసెక్కులుగా ఉంది

ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతున్న వరద ఉధృతి

ప్రకాశం: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో లక్షా 28 వేల క్యూసెక్కులు కాగా..  అవుట్ ఫ్లో లక్ష 25వేలు క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా డెల్టా తూర్పు, పడమర కాలువలకు 3,000 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజి 70 గేట్లు అడుగు మేరకు ఎత్తి నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. నదీ పరీవాహక ప్రాంత రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.

Updated Date - 2021-07-24T13:10:05+05:30 IST