ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-08-22T21:29:01+05:30 IST

ప్రకాశం జిల్లా: బేస్తవారిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా: బేస్తవారిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యాసిడ్ లారీ ట్యాంకర్‌ను వెనుక నుంచి టిప్పర్ ఢీ కొట్టడంతో యాసిడ్ లారీ ధ్వంసమైంది. ట్యాంకర్‌కు రంధ్రంపడి యాసిడ్ లీకయింది. దీంతో ట్యాంకర్ నుంచి వస్తున్న రసాయన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటన స్థలికి చేరుకుని రిస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఆ పరిసర ప్రాంతానికి ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-08-22T21:29:01+05:30 IST