దర్శి నగర పంచాయతీలో టీడీపీ ఆధిక్యం

ABN , First Publish Date - 2021-11-17T16:04:00+05:30 IST

ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

దర్శి నగర పంచాయతీలో టీడీపీ ఆధిక్యం

ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించిన ఆరు స్థానాల్లో ఐదింటిని టీడీపీ కైవసం చేసుకుంది. 10, 12, 13, 14, 15 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 9వ వార్డు వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. మరికొన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం కొనసాగుతోంది. 

Updated Date - 2021-11-17T16:04:00+05:30 IST