Ongole: పరమశివుని తాకిన సూర్యకిరణాలు

ABN , First Publish Date - 2022-03-15T13:37:54+05:30 IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపూరిలోని శివాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

Ongole: పరమశివుని తాకిన సూర్యకిరణాలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపూరిలోని శివాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం ఉదయం ఆలయంలోని పరమశివుని సూర్యకిరణాలు తాకాయి. గర్బగుడిలోని శివలింగాన్ని  సూర్యభగవానుడు  కిరణాలతో అభిషేకించాడు. గంగా భ్రమరాంబ సమేత నాగలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు తరిస్తున్నారు. 

Updated Date - 2022-03-15T13:37:54+05:30 IST