AP: కాల్వలోకి దూసుకెళ్లిన కారు...తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-02-22T13:31:26+05:30 IST

ప్రకాశం జిల్లా కారంచేడు మండలం తిమిడితపాడు వద్ద వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.

AP: కాల్వలోకి దూసుకెళ్లిన కారు...తప్పిన ప్రమాదం

ఒంగోలు: ప్రకాశం జిల్లా కారంచేడు మండలం తిమిడితపాడు వద్ద వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన స్థానికులు కారును బయటకు తీసి అందులోకి వ్యక్తులను కాపాడటంతో ప్రమాదం తప్పింది. ఇంకోల్లు మండలం ఇడుపులపాడులో ఓ పెళ్ళి రిసెప్షన్‌కు వెళ్ళి వస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోుద చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-22T13:31:26+05:30 IST