AP: సీఎం కాన్వాయ్ కోసం కారు ఆపిన ఘటనపై దిద్దుబాటు చర్యలు

ABN , First Publish Date - 2022-04-21T18:12:46+05:30 IST

ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం కారు ఆపిన ఘటనపై జగన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

AP: సీఎం కాన్వాయ్ కోసం కారు ఆపిన ఘటనపై దిద్దుబాటు చర్యలు

ప్రకాశం: ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం కారు ఆపిన ఘటనపై జగన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. హోంగార్డు తిరుపతిరెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంధ్యపై చర్యలు తీసుకోవాలని డీటీసీ కృష్ణవేణికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో హోంగార్డును పోలీస్ శాఖకు రిటర్న్ చేస్తూ డీటీసీ ఉత్తర్వులిచ్చింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంధ్య పాత్రపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-04-21T18:12:46+05:30 IST