ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌లు

ABN , First Publish Date - 2020-10-31T14:03:32+05:30 IST

తెలుగుదేశం పార్టీ చలో గుంటూరు కార్యక్రమం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌లు

ప్రకాశం: తెలుగుదేశం పార్టీ చలో గుంటూరు కార్యక్రమం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజలను టీడీపీ కార్యాలయంలో నిర్బంధించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2020-10-31T14:03:32+05:30 IST