Advertisement
Advertisement
Abn logo
Advertisement

Prakasam జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం

ఒంగోలు: ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సోమవారం తెల్లవారుజాము నుండి సుమారు పది మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి పిచ్చికుక్కను బంధించాలని స్థానికులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement