హరికృష్ణకు మరో డ్రా

ABN , First Publish Date - 2020-02-20T10:13:02+05:30 IST

ప్రేగ్‌ చెస్‌ ఫెస్టివల్‌లో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ పెంట్యాల హరికృష్ణకు మరో డ్రా ఎదురైంది. ఏడో రౌండ్‌ గేమ్‌లో

హరికృష్ణకు మరో డ్రా

ప్రేగ్‌ (చెక్‌ రిపబ్లిక్‌): ప్రేగ్‌ చెస్‌ ఫెస్టివల్‌లో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ పెంట్యాల హరికృష్ణకు మరో డ్రా ఎదురైంది. ఏడో రౌండ్‌ గేమ్‌లో మరో భారత గ్రాండ్‌ మాస్టర్‌ విధిత్‌ గుజరాతితో హరి పాయింట్‌ పంచుకున్నాడు. 

Updated Date - 2020-02-20T10:13:02+05:30 IST