నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

ABN , First Publish Date - 2021-06-13T05:05:52+05:30 IST

నగరంలో విద్యుత్‌ మరమ్మతులో భాగంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు నగర టౌన్‌-2 ఏడీఈ తోట రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఓల్డ్‌ రమేష్‌టాకిస్‌ రోడ్డు, బొబ్బిలి వీధి, వీక్లీమార్కెట్‌, బోయిగల్లీ, బస్టాండ్‌ ముందు ప్రాం తాలలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపారు. ఉద యం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

సుభాష్‌నగర్‌, జూన్‌ 12: నగరంలో విద్యుత్‌ మరమ్మతులో భాగంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు నగర టౌన్‌-2 ఏడీఈ తోట రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఓల్డ్‌ రమేష్‌టాకిస్‌ రోడ్డు, బొబ్బిలి వీధి, వీక్లీమార్కెట్‌, బోయిగల్లీ, బస్టాండ్‌ ముందు ప్రాం తాలలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపారు. ఉద యం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

Updated Date - 2021-06-13T05:05:52+05:30 IST