పనికిమాలిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి: పోతిన మహేష్

ABN , First Publish Date - 2021-05-07T17:09:48+05:30 IST

విజయవాడ: అమ్మవారి ఆలయంపై లేబర్ యాక్ట్ నిబంధనలు పాటించని సంస్థకు మళ్లీ శానిటేషన్ కాంట్రాక్ట్ ఇవ్వాలని పేర్ని నాని సిఫార్సు చేశారని..

పనికిమాలిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి: పోతిన మహేష్

విజయవాడ: అమ్మవారి ఆలయంపై లేబర్ యాక్ట్ నిబంధనలు పాటించని సంస్థకు మళ్లీ శానిటేషన్ కాంట్రాక్ట్ ఇవ్వాలని పేర్ని నాని సిఫార్సు చేశారని జనసేన నేత పోతిన వెంకట మహేష్ తెలిపారు. 18 నెలలుగా శానిటేషన్ కాంట్రాక్ట్‌ ఖరారు చేయలేని పనికిమాలిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి అని అన్నారు. ఇది మీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పోతిన మహేష్ విమర్శించారు. 


Updated Date - 2021-05-07T17:09:48+05:30 IST