మైనర్ల‌కు ముగిసిన లైంగిక సామర్ధ్య పరీక్షలు

ABN , First Publish Date - 2022-06-11T23:38:16+05:30 IST

Hyderabad: హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో బాలికపై అత్యాచార ఘటనలో నిందితులైన ఇద్దరు మైనర్ల‌కు శనివారం ఉస్మానియా హాస్పిటల్‌లో లైంగిక సామర్ధ్య పరీక్షలు ముగిశాయి. ఇదే కేసులో

మైనర్ల‌కు ముగిసిన లైంగిక సామర్ధ్య పరీక్షలు

Hyderabad: హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో బాలికపై అత్యాచార ఘటనలో నిందితులైన ఇద్దరు మైనర్ల‌కు శనివారం ఉస్మానియా హాస్పిటల్‌లో లైంగిక సామర్ధ్య పరీక్షలు ముగిశాయి. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు మైనర్లు, ఒక మేజర్‌కు ఇదివరకే ఈ పరీక్ష చేశారు. ఇటు పోలీస్ స్టేషన్‌లో నిందితుడు మాలిక్‌ను మూడోరోజు గంటపాటు విచారించారు. రేపు మరోమారు మాలిక్‌ను బంజారాహిల్స్ ఏ‌సీపీ సుదర్శన్ విచారించనున్నారు. 

Updated Date - 2022-06-11T23:38:16+05:30 IST