కొలువులు 17,516..

ABN , First Publish Date - 2022-05-27T08:19:36+05:30 IST

హైదరాబాద్‌, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనిఫాం పోస్టులకు భారీగా దరఖాస్తులు అందాయి. పోలీస్‌, జైళ్లు, అగ్నిమాపక, ఎస్పీఎఫ్‌, ఎక్సైజ్‌, రవాణా శాఖల్లోని

కొలువులు 17,516..

దరఖాస్తులు 13లక్షలు

హైదరాబాద్‌, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనిఫాం పోస్టులకు భారీగా దరఖాస్తులు అందాయి. పోలీస్‌, జైళ్లు, అగ్నిమాపక, ఎస్పీఎఫ్‌, ఎక్సైజ్‌, రవాణా శాఖల్లోని 17,516 పోస్టులకు 7.30లక్షలమంది అభ్యర్థుల నుంచి 13 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎ్‌సఎల్పీఆర్బీ) తెలిపింది. చివరి తేదీ కావడంతో గురువారం రాత్రి 10గంటల వరకు దరఖాస్తులను స్వీకరించామని పేర్కొంది. 

Updated Date - 2022-05-27T08:19:36+05:30 IST