AP: మరో నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2021-11-14T16:33:06+05:30 IST

పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

AP: మరో నోటిఫికేషన్ విడుదల

AP Industriesలో పోస్టులు


విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్ ... మినిస్టీరియల్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 23

జూనియర్‌ అసిస్టెంట్‌: 08

రికార్డ్‌ అసిస్టెంట్‌: 01

ఆఫీస్‌ సబార్డినేట్‌: 12

వాచ్‌మెన్‌:01

స్వీపర్‌: 01


అర్హత: పోస్టుల్ని అనుసరించి తెలుగులో చదవడం రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 2021 అక్టోబరు 01 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000, రూ.15,000 చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 20

చిరునామా: ద డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, గవర్నమెంట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ బిల్డింగ్స్‌, ముత్యాలమ్మపాడు, విజయవాడ- 520011.

వెబ్‌సైట్‌: apindustries.gov.in/APIndus/Data/Notification_combined.pdf

Updated Date - 2021-11-14T16:33:06+05:30 IST