లంక ప్రీమియర్‌ లీగ్‌ వాయిదా

ABN , First Publish Date - 2020-08-12T09:16:02+05:30 IST

ఆరంభ లంక ప్రీమియర్‌ లీగ్‌ నవంబరుకు వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28 నుంచి సెప్టెంబరు 20వ...

లంక ప్రీమియర్‌ లీగ్‌ వాయిదా

కొలంబో: ఆరంభ లంక ప్రీమియర్‌ లీగ్‌ నవంబరుకు వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28 నుంచి సెప్టెంబరు 20వ తేదీ వరకు ఈ టీ20 లీగ్‌ జరగాల్సి ఉంది. టోర్నీ కోసం విదేశాల నుంచి లంక ద్వీపానికి వచ్చే ఆటగాళ్లు, కోచ్‌లు, వ్యాఖ్యాతలు, ప్రసార సిబ్బంది తప్పనిసరిగా 14 రోజులు క్వా రంటైన్‌లో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించడంతో తగిన వ్యవధిలేక  లీగ్‌ను వాయిదా వేశారు.


Updated Date - 2020-08-12T09:16:02+05:30 IST