Abn logo
Oct 2 2020 @ 02:28AM

హెచ్‌ఆర్సీలో 15 వరకు విచారణలు వాయిదా

 కరోనా దృష్ట్యా  15 వరకు కేసుల విచారణను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ) తెలిపింది. ఫిర్యాదులు, నివేదికలను మాత్రమే స్వీకరిస్తామని పేర్కొంది.

కేసుల విచారణ వాయిదా వివరాలకు హెల్ప్‌ డెస్క్‌ నంబర్‌ 040-24601572లో సంప్రదించాలని సూచించింది.


Advertisement
Advertisement
Advertisement