లోక్‌ అదాలత్‌ వాయిదా

ABN , First Publish Date - 2021-05-08T05:39:03+05:30 IST

పట్టణంలోని కోర్టు ఆవరణంలో శనివారం జరగాల్సిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు జిల్లా అదనపు ఐదవ జడ్జి అమ్మన్నరాజా శుక్రవారం తెలిపారు.

లోక్‌ అదాలత్‌ వాయిదా

ఆళ్లగడ్డ, మే 7: పట్టణంలోని కోర్టు ఆవరణంలో శనివారం జరగాల్సిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు జిల్లా అదనపు ఐదవ జడ్జి అమ్మన్నరాజా శుక్రవారం తెలిపారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎపుడు నిర్వహించేది జిల్లా న్యాయమూర్తుల ఆదేశాల మేరకు తెలుపుతామన్నారు.

Updated Date - 2021-05-08T05:39:03+05:30 IST