పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన పై అవగాహన సదస్సు

ABN , First Publish Date - 2022-04-27T20:42:32+05:30 IST

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన పై జె.ఎన్.టి.యు యూనివర్సిటీ ఆడిటోరియం లో 28వ తేదీన 4.30 గంటల నుండి సాయంత్రం 7.30గంటల వరకు సికింద్రాబాద్ పోస్టల్ డివిజన్ ఆధ్వర్యం లో అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతోంది.

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన పై  అవగాహన సదస్సు

హైదరాబాద్: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి  యోజన పై  జె.ఎన్.టి.యు యూనివర్సిటీ ఆడిటోరియం లో 28వ తేదీన 4.30 గంటల నుండి సాయంత్రం 7.30గంటల వరకు సికింద్రాబాద్ పోస్టల్ డివిజన్ ఆధ్వర్యం లో అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం లో పాల్గొని పోస్టల్ శాఖ వారు అందిస్తోన్న వివిధ పథకాల గురించి అవగాహన పెంచుకోవాలని సికింద్రాబాద్ పోస్టల్ డివిజన్- సీనియర్ సూపరింటెండెంట్, గాంధీనగర్ ఓ పత్రికా ప్రకటన లో తెలిపారు.


Updated Date - 2022-04-27T20:42:32+05:30 IST