Abn logo
Mar 26 2020 @ 01:58AM

పోర్న్‌ డిమాండ్‌ 20 శాతం పెరిగింది!

న్యూఢిల్లీ, మార్చి 25: లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న భారతీయుల్లో చాలా మంది పోర్న్‌ వీడియోలను అధికంగా చూస్తున్నారు. ముఖ్యంగా ‘దేశీ పోర్న్‌’ కంటెంట్‌ కోసం పలు వెబ్‌సైట్లు సెర్చ్‌ చేస్తున్నారు. ఓ అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సేకరించిన డాటా ప్రకారం ఫిబ్రవరిలో పోర్న్‌ సైట్ల డైలీ ట్రాఫిక్‌తో పోల్చితే ఆ వీడియోల ట్రాఫిక్‌ మార్చిలో 20 శాతం పెరిగింది. రెండు వారాలుగా ట్రాఫిక్‌ అధికమవుతుంది. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement