వీల్‌చైర్‌పై Pope Francis.. తొలిసారి ఇలా..

ABN , First Publish Date - 2022-05-05T23:55:19+05:30 IST

వాటికన్ సిటీ : Pope Francis మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఆయన తొలిసారి wheelchair పై ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వీల్‌చైర్‌పై Pope Francis.. తొలిసారి ఇలా..

వాటికన్ సిటీ : Pope Francis మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఆయన తొలిసారి wheelchair పై ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోమ్ నగరంలో గురువారం జరిగిన నన్స్, మతపెద్దల సమావేశానికి ఆయన హాజరయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో వీల్‌చైర్‌ను ఉపయోగించడం ఆయనకు ఇదే తొలిసారి. 85 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్కు కుడి కాలు knee pain తో కొన్ని నెలలుగా బాధపడుతున్నారు. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇటివలే కొన్ని ఇంజెక్షన్లను తీసుకున్నారు. అయినప్పటికీ ఉపశమనం లభించలేదు. నడక, నిలుచున్నప్పుడు మోకీలు నొస్తోందని ఆయన చెప్పారు. ఈ కారణంగానే తొలిసారి వీల్‌చైర్‌ను ఉపయోగించారు.

Read more