Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 02 Oct 2021 11:13:09 IST

Prakash Raj గెలిస్తే నా సమస్యలు చెప్పుకొంటా: పూనమ్‌కౌర్‌

twitter-iconwatsapp-iconfb-icon
Prakash Raj గెలిస్తే నా సమస్యలు చెప్పుకొంటా: పూనమ్‌కౌర్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక బరిలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ విజయం సాధించాలని తాను కోరుకుంటున్నట్టు నటి పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేశారు. ప్రకాశ్‌రాజ్‌ నెగ్గితే... చాలారోజులుగా మౌనంగా ఉంటున్న తాను, పరిశ్రమలో ఎదుర్కొన్న సమస్యలకు ముగింపు పలుకుతానని ఆమె పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్‌ చిల్లర రాజకీయాల్లో తలదూర్చరని, రాజకీయాలకు అతీతంగా ఉండే ఏకైక వ్యక్తి అని పూనమ్‌ కౌర్‌ అన్నారు. పెద్దలపై గౌరవంతో వాళ్లు చెప్పింది శిరసావహిస్తానని ఆమె తెలిపారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement