ఇదేం ఫోజురా బాబు.. పూనమ్ బజ్వా లేటెస్ట్ పిక్స్ వైరల్

చబ్బీ బ్యూటీ పూనమ్ బజ్వా లేటెస్ట్ హాట్ పిక్స్ చూసిన కుర్రకారుకు మతులుపోతున్నాయి. సినిమాలు ఉన్నా లేకపోయినా రెగ్యులర్‌గా అందాల తారలు సోషల్ మీడియాలో తమ హాటెస్ట్ ఫొటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్ పెట్టి ఫ్యాన్స్‌కు మంచి గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా యంగ్ బ్యూటీ పూనమ్ బజ్వా కూడా తన నాభి అందాలు కనిపించేలా కొత్త ఫొటోస్‌ను తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూస్తే ఇదేం ఫోజురా బాబు మతులు పోతునాయి అంటూ కామెంట్స్ చేయాల్సిందే. ఇక పూనమ్ బజ్వా 'మొదటి సినిమా' అనే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమై ఆ తర్వాత 'పరుగు', 'బాస్' లాంటి చిత్రాలలో నటించింది. క్రేజీ ఆఫర్స్ దక్కక టాలీవుడ్‌కు దూరమైన ఈ చబ్బీ బ్యూటీ  'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ తెలుగులో మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. 


Advertisement