కేసీఆర్‌కు పొన్నం ప్రభాకర్ లేఖ

ABN , First Publish Date - 2021-08-04T20:55:34+05:30 IST

సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. కరీంనగర్ ప్రజలకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌కు పొన్నం ప్రభాకర్ లేఖ

కరీంనగర్: సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. కరీంనగర్ ప్రజలకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కరీంనగరేనని తెలిపారు. కరీంనగర్‌ను ఒంటరి చేసి.. చుట్టుపక్కల జిల్లాలకు మెడికల్ కాలేజీ ఇచ్చారని, ఏడేళ్ల క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చాలని లేఖలో పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-04T20:55:34+05:30 IST