Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజకీయ దురంధరుడు రోశయ్య

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

రోశయ్య రాజకీయ దురంధరుడని, ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని ఆవేదన కలిగిస్తోంది. రాజకీయాలకు హుందాతనం తీసుకురావడంతో పాటు తెలుగు వారందరికీ మంచి గుర్తింపు తెచ్చారు.  పాలనాదక్షుడిగా, సంప్రదాయ విలువలతో పాటు కళలు, భాషపై అభిమానం ఉన్న గొప్పవ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. 

- సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

Advertisement
Advertisement