Advertisement
Advertisement
Abn logo
Advertisement

కదిరి ఎమ్మెల్యే మెప్పు కోసం పోలీసుల అత్యుత్సాహం

అనంతపురం: జిల్లాలోని కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మెప్పు కోసం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విదేశాల్లో ఉన్న కొడుకు సోషల్ మీడియాలో సిద్ధారెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెడితే తండ్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ యుగాండాలో ఉన్న ఓబుల్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. వృద్ధుడైన శ్రీనివాస్‌రెడ్డిని కదిరి పీఎస్‌కు పోలీసులు తరలించారు.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement