హైదరాబాద్: షర్మిల పార్టీ ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 8న జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం 12 తర్వాత సభ జరుగనుంది. 1,500 వందల మంది పాల్గొనడానికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.