పరవాడ ఫార్మా సిటీ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు

ABN , First Publish Date - 2020-07-14T13:22:44+05:30 IST

విశాఖపట్నం: పరవాడ ఫార్మా సిటీ దగ్గర భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫార్మా సిటీ గేట్ దగ్గర..

పరవాడ ఫార్మా సిటీ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు

విశాఖపట్నం: పరవాడ ఫార్మా సిటీ దగ్గర భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫార్మా సిటీ గేట్ దగ్గర.. కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని సీఐటీయూ నేత సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులు అయిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి.. కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నేత సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-07-14T13:22:44+05:30 IST