వరంగల్‌లో సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-06-21T17:48:45+05:30 IST

వరంగల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం పర్యటనలో

వరంగల్‌లో సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం

వరంగల్ అర్బన్ : వరంగల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం పర్యటనలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీఎం పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి వాహనాన్ని కేయూ క్రాస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి మినిస్టర్ క్యాంపు కార్యాలయం వరకూ సుదర్శన్‌రెడ్డి నడుచుకుంటూ వచ్చారు.

Updated Date - 2021-06-21T17:48:45+05:30 IST