కస్టడీలో పొంతన లేని సమాధానాలు

ABN , First Publish Date - 2022-05-21T23:28:46+05:30 IST

బ్యాంక్ ఆఫ్ బరోడా (వనస్థలిపురం)లో నగదు దొంగిలించాడన్నఆరోపణలపై క్యాషియర్ ప్రవీణ్ కుమార్‌కు పోలీసు కస్టడీ ముగిసింది. పోలీసుల విచారణలో ప్రవీణ్ పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఇటు ఐపీఎల్ బెట్టింగ్‌కు ఉపయోగించిన

కస్టడీలో పొంతన లేని సమాధానాలు

రంగారెడ్డి జిల్లా: బ్యాంక్ ఆఫ్ బరోడా (వనస్థలిపురం)లో నగదు దొంగిలించాడన్నఆరోపణలపై క్యాషియర్ ప్రవీణ్ కుమార్‌కు పోలీసు కస్టడీ ముగిసింది. పోలీసుల విచారణలో ప్రవీణ్ పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఇటు ఐపీఎల్ బెట్టింగ్‌కు వాడడన్న అనుమానంతో ప్రవీణ్ బ్యాంక్ అకౌంట్‌ను సీజ్ చేశారు. కాగా తప్పును కప్పిపుచ్చుకోవడానికి నేరాన్నిప్రవీణ్ బ్యాంకు మేనేజర్‌పై నెట్టే యత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. 

Updated Date - 2022-05-21T23:28:46+05:30 IST